NDL: కోయిలకుంట్ల మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా జి. మధులత ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని మధులత అన్నారు. మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.