HYD: అంబర్‌పేటకు చెందిన భరతనాట్య గురువు కూన ప్రియదర్శిని ఆగ్రాలో డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దీంతోపాటు నీతి ఆయోగ్ నుంచి భరతనాట్య విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించిందని, సినీనటి సుధా చంద్రన్ చేతుల మీదుగా ఈ అవార్డులను స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గురువులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.