BDK: మాల మహానాడు ఆధ్వర్యంలో గడ్డ వెంకటస్వామి( కాక) 96వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక భద్రాచలంలోని సరోజ వృద్ధాశ్రమం వికలాంగుల ఆశ్రమంలో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా మాల మహానాడు జనరల్ సెక్రెటరీ అల్లాడి పౌల్ రాజ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి దామల సత్యంలు పాల్గొని వృద్ధులకు పళ్ళు పంపిణీ చేశారు.