IND W vs PAK W: భారత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ల మధ్య కరచాలనం (షేక్‌హ్యాండ్) జరగలేదు. కాగా, ఆసియా కప్-2025లో భాగంగా IND, PAK మూడు సార్లు తలపడినా ఇరు జట్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని విషయం తెలిసిందే.