ప్రకాశం: కౌశల్ రాష్ట్రస్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీలు నవంబర్ 1వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు డీఈవో ఎ. కిరణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. క్విజ్, పోస్టర్, రీల్స్‌కు ఇరవైమంది చొప్పున జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారన్నారు.