ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆర్యవైశ్య పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, చంద్రమోహన్ గుప్తా మాట్లాడుతూ.. ఈనెల 15లోగా జిల్లా వైశ్య ఎడ్యుకేషన్ సొసైటీ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలన్నారు.