హృతిక్ రోషన్, జూ.NTR కలిసి నటించిన ‘వార్ 2’ ఈ నెల 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సినీ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2019లో విడుదలైన ‘వార్’కు సీక్వెల్గా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.