RR: షాద్నగర్ మున్సిపల్ ఛైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బసవేశ్వర్ను వీర శైవ సమాజం సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా, లింగ వర్ణ వివక్ష లేకుండా, పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేసి మున్సిపాలిటీని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని కోరారు. అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.