PDPL: పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు, నూతనంగా డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డిని శనివారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే విజయరమణరావు, డీజీపీ శివధర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Tags :