HYD: పర్యావరణ ఫోటోగ్రాఫర్లకు మంచిరేవుల ఫారెస్ట్ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. అక్టోబర్ 5వ తేదీన ఉదయం 6:30 గంటల నుంచి 9:30 గంటల వరకు బొటానికల్ గార్డెన్ వేదికగా ఫోటోగ్రఫీ కాంటెస్ట్ జరుగుతుందని తెలిపారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొనాలనుకున్నవారు QR కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు.