ATP: యాడికిలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం సహస్ర దీపాలతో అలంకరించబడింది. వేలాది దీపాల కాంతుల్లో తల్లి ఆలయం అపూర్వంగా మెరిసిపోతోంది. దీపాల వెలుగులో తల్లిని దర్శనం చేసుకున్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. అర్చకులు భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు