ATP: ఈనెల 1న తేదీన పింఛన్ల పంపిణీని ఆలస్యంగా ప్రారంభించిన 16 మంది అధికారులకు ఎంపీడీఓ బాస్కర్ నోటీసులు జారీ చేశారు. ఉదయం 7గంటలు అయినా మండలంలో 16 మంది సచివాలయ ఇతర అధికారులు యూప్లో పింఛన్ పంపిణీకి లాగిన్ కాకపోవడంతో ఎంపీడీఓ గురువారం నోటీసులు జారీ చేశారు. నోటీసులు తీసుకున్న అధికారులు వెంటనే సంజాయిషీ ఇవ్వాలన్నారు.