NGKL: అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ ప్రజాభవన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో TPCC ఉపాధ్యక్షుడు MLA డాక్టర్ వంశీకృష్ణ ఈరోజు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కృషి చేసే కార్యకర్తలకు మాత్రమే అవకాశాలు ఉంటాయన్నారు. రాజకీయ జ్ఞానం లేని వారు తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.