HYD: నగరంలో సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు సైబర్ నేరస్తులను అరెస్టు చేసినట్లుగా తెలిపారు. వృద్ధుల యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ పే నుంచి రూ.1.9 లక్షలను గేమింగ్, QR కోడ్ స్కాన్ ద్వారా డైవర్ట్ చేసినట్లుగా గుర్తించినట్లుగా పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లపట్ల జాగ్రత్తగా ఉండాలని, వారు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని HYD సైబర్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.