NLG: మాజీమంత్రి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నివాళులర్పించారు. వారితో పాటు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అంజలి ఘటించారు. దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.