HYD: నాంపల్లి ఎగ్జిబిషన్లో జరుగుతున్న అలాయ్ బలాయ్లో సినీ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలాయ్ బలాయ్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదికపై మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నాగార్జునను సన్మానించారు. నాగార్జున రాకతో సందడి నెలకొంది.