NDL: నందికొట్కూరు పట్టణంలోని కొటవీధి, ఎస్ఎస్ ఆర్ నగర్లలో నమోదైన డెంగీ కేసులను శుక్రవారం నంద్యాల జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర రావు పరిశీలించారు. అనంతరం మలేరియా అధికారి మాట్లాడుతూ.. ప్రజలు జ్వరము వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందాలని పరిసరాలు శుభ్రంగా కాలనీలను పరిశీలించి పెట్టుకోవాలన్నారు. దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలన్నారు.