WGL: ఉమ్మడి జిల్లాలో మద్యం షాపుల నిర్వహణకు టెండర్లు ప్రకటించడంతో వైన్ షాపుల్లో వాటాల కోసం పలువురు పోటీపడుతున్నారు. గత ఏడాది డిపాజిట్ రూ.2 లక్షలు కాగా, ఈ ఏడాది రూ.3 లక్షలకు పెంచారు. ఒక షాపుకు టెండర్ వేసి గెలవకపోతే రూ.3 లక్షలు నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో టెండర్దారులు తెలివిగా గ్రూపులుగా ఏర్పడి వాటాల చొప్పున టెండర్లు వేస్తున్నారు.