MBNR: దసరా పండుగను పురస్కరించుకుని మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన ముదిరాజ్ సంఘం నేత రాకేష్ పటేల్ ముదిరాజ్ గురువారం రాత్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేరోజు ఆయన పుట్టినరోజు కూడా కావడంతో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసినట్టు వెల్లడించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని పేర్కొన్నారు.