MNCL: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డా.జి.వివేక్ వెంకటస్వామి నేడు చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు భీమరం మండల కేంద్రంలో పలువురి కార్యకర్తలను కలవనున్నారు. 10.30 గంటలకు జైపూర్ లోని ST కాలనీలో దుర్గమాత అమ్మవారిని దర్శించుకోనున్నారు అనంతరం 11 గంటలకు కేతనపల్లి మున్సిపాలిటీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.