NZB : అమెరికాలోని హాస్టన్ సిటీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళలు బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. బతుకమ్మ…బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతకమ్మ ఉయ్యాలో అంటూ హుషారుగా పాటలు పాడుతూ సంబరాలు జరుపుకొన్నారు. అక్కడి దేశానికి చెందిన మహిళలు చూసి మేము సైతం అంటూ ఇందులో పాల్గొన్నారు. జిల్లాకు చెందిన పానుగంటి తేజస్వి,దివ్య,పాల్గొన్నారు.