PPM: పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీ చినమరికి గ్రామ సమీపంలో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ఏనుగుల సంచరిస్తున్న ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట పొలాలకు వెళ్లే రైతులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏనుగులు తరలింపునకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.