KRNL: ఎమ్మిగనూరు బీజేపీ ఇంఛార్జ్ కేఆర్ మురహరి రెడ్డి గురువారం తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బుట్టా రేణుక, సీనియర్ నేత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.