HYD: సికింద్రాబాద్ రైల్వే DRM డాక్టర్ గోపాలకృష్ణన్ గురువారం వేస్ట్ టూ ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఈ సందర్భంగా వ్యర్ధాలతో వివిధ రకాల వస్తువులను తయారు చేసిన విధానం, ప్రత్యేక ప్రదర్శనలో ఆర్టిస్టుల ప్రతిభను ఆయన అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి పిల్లలకు ఇలాంటి అలవాట్లు నేర్పిస్తే ఫ్యూచర్లో బాగుంటుందన్నారు.