MDK: నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ పండరి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్‌లో మృతి చెందాడు. పండరి భార్య చంద్రకళకు Widow Corpus Fund క్రింద రూ. లక్ష చెక్‌ను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అందజేశారు. పండరి కుటుంబ స్థితిగతులను, వారి పిల్లల విద్యా అభ్యసన వివరాలు తెలుసుకున్నారు.