WGL: దుగ్గొండి మండలం ముద్దనూరు గ్రామానికి చెందిన దళిత పూజారి శ్రీశ్రీ గాదెపాక రాములు స్వామి, దేవీ నవరాత్రుల సందర్భంగా బాసర పుణ్యక్షేత్రంలో గురువారం 11 రోజుల దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్త శబరి, భక్త కన్నప్పలకు కేంద్ర అవార్డులు, పోకల దమ్మక్కకు రాష్ట్ర అవార్డులు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.