BPT: బాపట్ల RDO కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. 7 నెలలుగా ఖాళీగా ఉన్న పోస్టును కలెక్టర్ వినోద్ కుమార్ భర్తీ చేశారు. బల్లికురువ DTగా పనిచేస్తున్న రవికుమార్ పదోన్నతి పొందుతూ RDO కార్యాలయంలో నియమితులయ్యారు. తర్వాత RDO గ్లోరియాను మర్యాదపూర్వకంగా కలిశారు.