పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. తాజాగా ఈ సినిమా OTT పార్ట్నర్ ఫిక్స్ అయింది. ప్రముఖ OTT వేదిక నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 6-8 వారాల తర్వాత ఇది OTTలో స్ట్రీమింగ్కు రానుంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ తెరకెక్కించగా.. తమన్ మ్యూజిక్ అందించారు.