SKLM: పలాసలో డాక్టర్ వీ. కనితీస్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో రేపు క్యాంపస్ మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జవహర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ డ్రైవ్లో 13 కంపెనీలు హాజరవుతున్నట్లు చెప్పారు. 10th నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ విద్యార్హతలు కలిగి 18 నుంచి 30 ఏళ్లు ఉన్న వారు అర్హులన్నారు.