PDPL: సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కార్యదర్శి రాజ్ కుమార్ హెచ్చరించారు. GDKభాస్కరరావు భవన్లో యూనియన్ కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. గతంలో యాజమాన్యంతో జరిగిన మీటింగ్లో ప్రస్తావించిన డిమాండ్లను అమలు చేయాలన్నారు.