RR: ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్–శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానానికి ఓ పక్షి తగిలింది. వెంటనే ఆ విమాన పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో ఆ విమానంలో ఉన్న 162 మంది ప్రయాణికులు సురక్షితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.