BDK: అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు ఆత్మ కమిటీ ఛైర్మన్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మరో 25 మంది ఆత్మకమిటీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి పొంగులేటి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రమాణ స్వీకారం చేశారు.