బ్యాట్‌తో రఫ్పాడిస్తున్న IND ప్లేయర్ అభిషేక్ శర్మ T20 బ్యాటర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 907 పాయింట్లు పొందిన అభి.. IND తరఫున అత్యధిక పాయింట్లకు చేరిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు సూర్య(912), కోహ్లీ(909) మాత్రమే ఉన్నారు. అభి ఇప్పటిలాగే అడుతూ ఉంటే త్వరలోనే సూర్యని కూడా అధిగమించే అవకాశం ఉంది.