SRCL: నాగుల మల్యాల నుండి వేములవాడ వరకు బోయినపల్లి మండలం లోని విలాసాగర్, మర్లపేట, బోయినపల్లి గ్రామాల మీదుగా డబల్ రోడ్డు మంజరికి కృషి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బోయినపల్లి సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో కలసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.