HNK: బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుకల దృష్యా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో GWMC కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. అధికారుల సమన్వయంతో నిరంతరం ఏర్పాట్లను సమీక్షించాలని, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు, హాజరవుతారని కలెక్టరు తెలిపారు.