KDP: ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలకు 62 ఏళ్లు పూర్తయితే వారికి గ్రాట్యూటీ ఇస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. అంగన్వాడీల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని.. అసెంబ్లీలో ఈ అంశంపై MLAలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.గతంలో అంగన్వాడీలకు జీతం రూ.4200 ఉండేదని..కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీతాన్ని రూ.11,500కు పెంచామన్నారు.
Tags :