SRD: విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడం లక్ష్యమని MLA గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు న్యూ ల్యాండ్ పరిశ్రమ సహకారంతో రూ.57 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని ఎమ్మెల్సీ అంజి రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.