KDP: సిద్ధవటంలోని పాత డ్వాక్రా భవనం నుంచి బ్రాహ్మణ వీధి, బస్టాండ్ కూడలి వరకు సోమవారం డ్వాక్రా సంఘ సభ్యులు మన డబ్బులు-మన లెక్కలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం సుజాత మాట్లాడుతూ.. CM నారా చంద్రబాబు నాయుడు MDML యాప్ విజయవాడలో ప్రారంభిస్తున్న సందర్భంగా ఉన్నత అధికారుల ఆదేశాలతో డ్వాక్రా సంఘ సభ్యులు అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు.