VZM: ఈరోజు విడుదలైన DSC ఫలితాలలో దత్తిరాజేరు మండలం గడసం గ్రామానికి చెందిన భవాని TGT ప్రత్యేక భౌతికశాస్త్రం విభాగంలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ సాధించారు. ఆమె ప్రస్తుతం మరడాం సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త సహకారం వల్లే ఈ స్థానంలో ఉన్నానని అన్నారు.