KMM: ఏన్కూర్ మండలం బీసీ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు షేక్ బాజీ తండ్రి ప్రమాదవశాత్తు గాయాలపాలై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు వారిని పరామర్శించి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.