NLR: సర్వేపల్లి MLA సోమిరెడ్డిపై YCP రాష్ట్ర అధికార ప్రతినిధి నిర్మల ఆదివారం ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి కాకానిపై అక్రమ కేసులు పెడితే న్యాయస్థానాల్లో పోరాటం చేశారే తప్ప ఎవ్వరిని బ్రతిమలాడలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.