కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటన వివరాలు ఆయన కార్యాలయం ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు యలమర్రులో గాలికుంటు వ్యాధి నిరోధకటేక ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు వల్లూరి పాలెంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం టీడీపీ నాయకులతో సమావేశం అవుతారని తెలిపింది.