CTR: కుప్పంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా వేసినట్లు కడ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. వచ్చే సోమవారం నుంచి కార్యక్రమాన్ని యథావిథిగా నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.