KRNL: పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన దూదేకుల గోకారికి రూ. 70,612లు సీఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే గిత్త జయసూర్య అందజేశారు. అలాగే లక్ష్మాపురం గ్రామానికి చెందిన కమ్మరి సావిత్రమ్మ రూ. 55వేలు, ప్రాతకోట గ్రామానికి చెందిన భారతి రూ. 48,483, బ్రహ్మానందం రెడ్డి రూ. 45,918లు, కురువ పుల్లమ్మ రూ. 74,695ల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.