CTR: 2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో ప్రశ్నల కేటగిరీలో చిత్తూరు ఎంపీ దుగ్గుమల్ల ప్రసాద్ రావు మూడో స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 82 ప్రశ్నలు అడిగారు. 92.65 శాతం హాజరుతో నాల్గోవ స్థానం పొందారు.