HYD: సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18, 19వ తేదీలలో ఉ.10 గంటలకు జలవిహార్ వాటర్ పార్క్ వద్ద హైదరాబాద్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ సమ్మిట్ 2025 నిర్వహించనున్నట్లుగా హైదరాబాద్ కమిషనరేట్ సిపి ఆనంద్ తెలిపారు. పాల్గొనాలనుకునే వారు వెబ్ సైట్ hcsc.in ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. నేతలు, నిపుణులు, ప్రజలు ఇలా అనేక మంది పాల్గొననున్నారు.