GNTR: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సూచించారు. పొన్నూరు పట్టణంలోని RTC డిపో ఎదురు ఆదివారం ఫ్రెండ్స్ టీ ప్యాలెస్ నూతన వ్యాపార ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.