AP: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అనేక ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలను ఏపీకి మంజూరు చేశామని గుర్తు చేశారు. ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలతో ఎడ్యుకేషనల్ హబ్‌గా ఏపీ మారిందన్నారు. అమృత్ భారత్ కింద రాష్ట్రంలోని రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశామని తెలిపారు.