GDWL: అయిజ పట్టణ మండల సమస్యల పరిష్కారానికి రేపు అంబేడ్కర్ చౌరస్తా వద్ద సమీకృత మార్కెట్ దగ్గర అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు పట్టణ మండల ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని బీజేపీ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం అఖిలపక్ష కమిటీ నాయకులతో కలిసి భరత్ నగర్, గాజులపేట వంటి కాలనీలలో పర్యటించారు.