కోనసీమ: జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా అమలాపురం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకు విచ్చేసిన నూతన ఎస్పీకి జిల్లా అదనపు ఎస్పీ A.V.R.P.B.ప్రసాద్ పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. అనతరం పోలీస్ గౌరవవందనం స్వీకరించి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. తదుపరి జిల్లా పోలీస్ అధికారులు రాహుల్ మీనాను మర్యాదపూర్వకంగా కలిశారు.